AndhraPradesh History10000+ Previous Year Questions Chapter Wise

Last updated: June 25, 2026
5.00 (1 ratings)
Created by:
₹0.00
Course Duration:
0
Course Level:
All Level
Students Enrolled:
5
Tax:
0%
₹0.00
Course Duration:
0
Course Level:
All Level
Students Enrolled:
5
Tax:
0%

Description

1. ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర (Ancient AP History)  Chapter Wise tese series

  • అధ్యాయం 1: ప్రాచీన ఆంధ్రదేశ భౌగోళిక అంశాలు, ఆధారాలు & చరిత్ర పూర్వ యుగం

  • అధ్యాయం 2: శాతవాహనులు (రాజకీయ చరిత్ర, సమాజం, ఆర్థికం, మతం, సాహిత్యం & వాస్తుశిల్పం)

  • అధ్యాయం 3: ఇక్ష్వాకులు (నాగార్జునకొండ సంస్కృతి, బౌద్ధమత వ్యాప్తి & శాసనాలు)

  • అధ్యాయం 4: బృహత్పలాయనులు, ఆనందగోత్రీకులు, శాలంకాయనులు & విష్ణుకుండినులు

  • అధ్యాయం 5: తూర్పు చాళుక్యులు (వేంగి) & పల్లవులు (తెలుగు భాష వికాసం & తొలి సాహిత్యం)

2. మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర (Medieval AP History)

Chapter Wise tese series

  • అధ్యాయం 6: కాకతీయులు (పరిపాలనా విధానం, చెరువుల నిర్మాణం, ఓరుగల్లు వైభవం & శిల్పకళ)

  • అధ్యాయం 7: రెడ్డి రాజులు (కొండవీడు, రాజమండ్రి శాఖలు & శ్రీనాథుని యుగం/సాహిత్యం)

  • అధ్యాయం 8: విజయనగర సామ్రాజ్యం (శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజాలు, పరిపాలన & సంస్కృతి)

  • అధ్యాయం 9: కుతుబ్ షాహీలు / గోల్కొండ సుల్తాన్లు (మత సామరస్యం, వాస్తు శిల్పం & పరిపాలన)

3. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర & జాతీయోద్యమం (Modern AP History)

Chapter Wise tese series

  • అధ్యాయం 10: ఐరోపా వారి రాక, బ్రిటిష్ పాలన స్థాపన & సిర్ థామస్ మన్రో (రైత్వారీ పద్ధతి)

  • అధ్యాయం 11: 1857 తిరుగుబాటు – ఆంధ్రలో ప్రభావం, గిరిజన & జమీందారీ తిరుగుబాట్లు (అల్లూరి సీతారామరాజు, మన్యం తిరుగుబాటు)

  • అధ్యాయం 12: ఆంధ్రలో సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలు (కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం, గురజాడ అప్పారావు)

  • అధ్యాయం 13: ఆంధ్రలో జాతీయోద్యమ వికాసం (వందేమాతరం, హోంరూల్, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా)

  • అధ్యాయం 14: జాతీయోద్యమంలో ప్రముఖ ఆంధ్ర నాయకుల పాత్ర (ఆంధ్రకేసరి తంగటూరి ప్రకాశం, పింగళి వెంకయ్య, భోగరాజు పట్టాభి మొదలైనవారు)

4. ఆంధ్రరాష్ట్ర అవతరణ & విశాలాంధ్ర ఉద్యమం

Chapter Wise tese series

  • అధ్యాయం 15: ఆంధ్ర మహాసభలు & ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం

  • అధ్యాయం 16: పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష & 1953 ఆంధ్రరాష్ట్ర అవతరణ (కర్నూలు రాజధాని)

  • అధ్యాయం 17: పెద్దమనుషుల ఒప్పందం (Gentlemen’s Agreement) & 1956 విశాలాంధ్ర ఆవిర్భావం

5. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 (AP Reorganisation Act, 2014)

Chapter Wise tese series

  • అధ్యాయం 18: విభజన నేపథ్యం, చట్టంలోని ముఖ్యమైన సెక్షన్లు, 12 షెడ్యూళ్లు, రాజధాని నగర రూపకల్పన, సంస్థల విభజన & ప్రత్యేక హోదా అంశాలు

Curriculum

UNIT 01 : పూర్వ చారిత్రక సంస్కృతి - శాతవాహనులు, ఇక్ష్వాకులు : సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, సాహిత్యం, కళలు మరియు వాస్తు శిల్పం - విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, ఆంధ్ర చోళులు : సమాజం, మతం, తెలుగు సాహిత్యం, వాస్తు మరియు శిల్పకళ.

ANDHRA - PREHISTORIC CULTURE
శాతవాహన సామ్రాజ్యం [QB01]
ఇక్ష్వాకులు
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జైన మరియు బౌద్ధమతాలు
విష్ణుకుండినులు
తూర్పు చాళుక్యులు, చోళులు, మరియు బాదామి చాళుక్యులు
చోడులు (వెలనాటి, నెల్లూరు, రేనాటి)
బృహత్పలాయనులు
ఆనందగోత్రికులు
శాలంకాయనులు

UNIT 02 : 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రముఖ మరియు చిన్న రాజ వంశాలు - 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం మధ్య ఆంధ్రదేశ సామాజిక, మతపరమైన మరియు ఆర్థిక పరిస్థితులు, తెలుగు భాష మరియు సాహిత్య వికాసం, కళలు మరియు వాస్తు శిల్ప అభివృద్ధి.

కాకతీయులు సామ్రాజ్యం
రెడ్డి రాజుల పాలనాకాలం
విజయనగర సామ్రాజ్య చరిత్ర
కుతుబ్ షాహీ యుగం
తెలుగు భాష మరియు సాహిత్య వికాసం

UNIT 03: యూరోపియన్ల రాక - వర్తక స్థావరాలు - కంపెనీ పాలనలో ఆంధ్ర ప్రాంతం - 1857 తిరుగుబాటు మరియు ఆంధ్ర ప్రాంతంపై దాని ప్రభావం - బ్రిటీష్ రాజ్య స్థాపన సామాజిక మరియు సాంస్కృతిక జాగృతి, జస్టిస్ పార్టీ ఆత్మగౌరవ ఉద్యమం - 1885 నుండి 1947 మధ్య ఆంధ్ర ప్రాంతంలో జాతీయోద్యమ పురోగతి - సోషలిస్టులు - కమ్యూనిస్టుల పాత్ర - జమీందారీ వ్యతిరేక మరియు రైతాంగ ఉద్యమాలు - జాతీయోద్యమ సాహిత్య వృద్ధి, విప్లవ సాహిత్యం, నాటక సంస్థలు మరియు మహిళల పాత్ర

ఆంధ్ర దేశానికి యూరోపియన్ల రాక-వర్తక స్థాపన
1857 తిరుగుబాటు ఆంధ్రదేశంపై దాని ప్రభావం
ఆంధ్రదేశంలో సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవం
ఆది ఆంధ్ర దళిత ఉద్యమం
న్యాయ, ఆత్మ గౌరవ జస్టిస్ ఉద్యమం
ఆంధ్రలో జాతీయోద్యమం (1885-1947)
ఆంధ్రదేశంలో సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవం
ఆది ఆంధ్ర దళిత ఉద్యమం
న్యాయ, ఆత్మ గౌరవ జస్టిస్ ఉద్యమం
ఆంధ్రలో జాతీయోద్యమం (1885-1947)
ఆంధ్రలో కమ్యూనిస్టుల పాత్ర
జమిందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు
తెలుగు జాతీయోద్యమ కవిత్వం- అభివృద్ధి

UNIT 04: ఆంధ్రోద్యమ పుట్టుక మరియు వృద్ధి-ఆంధ్ర మహాసభల పాత్ర - ప్రముఖ నాయకులు - 1953లో ఆంధ్రరాష్ట్ర అవతరణకు దారితీసిన ఘటనలు - ఆంధ్రోద్యమంలో ముద్రణా సంస్థలు మరియు వార్తా పత్రికల పాత్ర - గ్రంథాలయోద్యమ పాత్ర, జానపద మరియు గిరిజన సంస్కృతి.

ఆంధ్రోద్యమ పుట్టుక, అభివృద్ధి
ఆంధ్రోద్యమంలో వార్తాపత్రికల పాత్ర
గ్రంథాలయోద్యమ పాత్ర
జానపద మరియు గిరిజన సంస్కృతి

UNIT 05: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు దారితీసిన సంఘటనలు - విశాలాంధ్ర మహాసభ - రాష్ట్రాల పునర్వవస్థీకరణ కమిషన్ మరియు దాని సిఫార్సులు - పెద్ద మనుషుల ఒప్పందం - 1956 నుండి 2014 మధ్య ముఖ్యమైన సామాజిక మరియు సాంస్కృతిక సంఘటనలు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో ప్రముఖ సంఘటనలు
ఆంధ్రప్రదేశ్ ఆవతరణ

Course Instructor

ExamWallet
Master In Technology,

Course Reviews

5
Based on 1 ratings
5
1 Rating
4
0 Rating
3
0 Rating
2
0 Rating
1
0 Rating

GOOD