📜 Indian Constitution: Articles at a Glance (భారత రాజ్యాంగం: ముఖ్యాంశాలు)
| Sl.No | Article No | —- | English | Telugu |
|---|---|---|---|---|
| 1 | 1 | 🏛️ | Name and territory of the Union | దేశనామము, సమన్వయ భారత పరిధి |
| 2 | 2 | ➕ | Admission or establishment of new States | నూతన రాష్ట్రాల స్థాపించుట, చేర్చుకొనుట |
| 3 | 3 | 🗺️ | Formation of new States and alteration of areas, boundaries or names of existing States | నూతన రాష్ట్రాల ఏర్పాటు, ఇప్పుడున్న రాష్ట్రాల పరిధులు, విస్తీర్ణముల మార్పు |
| 4 | 5 | 🪪 | Citizenship at the commencement of the Constitution | ఈ సంవిధానం ప్రారంభంనాటి పౌరసత్వం |
| 5 | 14 | ⚖️ | Equality before law | చట్టం ముందు అందరూ సమానులే |
| 6 | 15 | 🚫 | Prohibition of discrimination on the ground of religion, race, caste, sex or place of birth | మత, జాతి, కుల, లింగ, జన్మస్థానం కారణంగా చూపే వివక్షత నిషేధం |
| 7 | 16 | 🤝 | Equality of opportunity in matters of public employment | ప్రభుత్వోద్యోగ వసతులతో సమానావకాశాలు |
| 8 | 17 | ✊ | Abolition of untouchability | అస్పృశ్యత నిషేధించడమైనది |
| 9 | 18 | 🎖️ | Abolition of titles | కితాబుల రద్దు |
| 10 | 19 | 🗣️ | Protection of certain rights regarding freedom of speech, etc. | వాక్స్వాతంత్ర్యము మొదలైన హక్కుల పరిరక్షణ |
| 11 | 20 | ⚖️ | Protection in respect of conviction for offences | నేరారోపణ విషయంలో నేరస్తుడి హక్కులు |
| 12 | 21 | 🛡️ | Protection of life and personal liberty | వ్యక్తి స్వాతంత్ర్యం, వ్యక్తి జీవనానుభవముల రక్షణ |
| 13 | 21A | 📚 | Right to elementary education | విద్యను అభ్యసించు హక్కు |
| 14 | 22 | 🔒 | Protection against arrest and detention in certain cases | విచారణలేని నిర్బంధం గురించిన రక్షణలు |
| 15 | 23 | 🚷 | Prohibition of traffic in human beings and forced labour | మానవుల క్రయ విక్రయాల నిషేధం, నిర్బంధ కూలీ నిషేధం |
| 16 | 24 | 👶 | Prohibition of employment of children in factories, etc. | కర్మాగారాలలో పసివారి నియామకం నిషేధం |
| 17 | 25 | 🕌 | Freedom of conscience and free profession, practise and propagation of religion | మనసారా మతప్రచారమునకు సంపూర్ణ స్వాతంత్ర్యం |
| 18 | 26 | 🛕 | Freedom to manage religious affairs | మతపరమైన వ్యవహారాలను నిర్వహించుకునే హక్కు |
| 19 | 27 | 💰 | Freedom as to payment of taxes for promotion of any particular religion | మతప్రచార ప్రోత్సాహం కొరకు విధింపబడే పన్నులు ఇతరులను బాధింపరాదు |
| 20 | 28 | 🏫 | Freedom as to attendance at religious instruction or religious worships in certain educational institutions | విద్యాసంస్థలలో మతపరమైన బోధనలు, పూజలందు నిర్బంధం ఉండరాదు |
| 21 | 29 | 🌍 | Protection of interests of minorities | అల్పసంఖ్యాకుల సంక్షేమ రక్షణ |
| 22 | 30 | 🏫 | Right of minorities to establish and administer educational institutions | విద్యాసంస్థలను స్థాపించుటకు అల్పసంఖ్యాకులకు కల్పించిన రక్షణలు |
| 23 | 32 | 📜 | Remedies for enforcement of fundamental rights including writs | ప్రాథమిక హక్కుల రక్షణ పరిష్కారము |
| 24 | 38 | 🏘️ | State to secure a social order for the promotion of welfare of the people | ప్రజా సంక్షేమం, శ్రేయస్సుల నిమిత్తం సాంఘిక సంస్థలను స్థాపించుట |
| 25 | 39 | 📋 | Certain principles of policy to be followed by the State | పరిపాలనా విధానంలో రాజ్యం అనుసరించవలసిన సూత్రాలు |
| 26 | 39A | ⚖️ | Equal justice and free legal aid | సమాన న్యాయం, న్యాయ సహాయం |
| 27 | 40 | 🌾 | Organisation of Village Panchayats | గ్రామ పంచాయతీల ఏర్పాటు |
| 28 | 41 | 💼 | Right to work, to education and to public assistance in certain cases | పనిని కలిగి ఉండే హక్కు, చదువుకునే హక్కు, నిస్సహాయులకు ఆర్థిక సహాయం |
| 29 | 43 | 💵 | Living wage, etc. for workers | పనివారికి జీవనభృతి తప్పనిసరి |
| 30 | 44 | 📖 | Uniform Civil Code for the citizens | సార్వత్రిక పౌరస్మృతి |
| 31 | 45 | 🎓 | Provision for early childhood care and free & compulsory education to children below the age of six years | పసివారికి ఉచిత నిర్బంధ చదువు |
| 32 | 48 | 🌿 | Organisation of Agriculture and Animal Husbandry | వ్యవసాయం, పశు సంవర్ధన |
| 33 | 48A | 🌲 | Protection and improvement of environment and safeguarding of forests and wildlife | పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం, వన్యప్రాణుల సంరక్షణ |
| 34 | 49 | 🏺 | Protection of monuments and places and objects of national importance | పురావస్తు పరిరక్షణ |
| 35 | 50 | 🏛️ | Separation of judiciary from executive | న్యాయశాఖను పరిపాలనా శాఖనుంచి వేరుచేయుట |
| 36 | 51 | 🌐 | Promotion of international peace and security | అంతర్జాతీయ శాంతి |
| 37 | 51A | 🇮🇳 | Fundamental Duties | ప్రాథమిక విధులు |
| 38 | 52 | 🏅 | The President of India | భారత రాష్ట్రపతి |
| 39 | 53 | 🔑 | Executive power of the Union | యూనియన్ కార్యనిర్వహణాధికారం |
| 40 | 54 | 🗳️ | Election of President | రాష్ట్రపతి ఎన్నిక |
| 41 | 55 | 📊 | Manner of Election of President | రాష్ట్రపతి ఎన్నిక విధానం |
| 42 | 57 | 🔄 | Eligibility for re-election | రాష్ట్రపతి తిరిగి ఎన్నిక |
| 43 | 58 | 📋 | Qualifications for election as the President | రాష్ట్రపతిగా ఎన్నికమయ్యేందుకు అర్హతలు |
| 44 | 60 | 🤲 | Oath or Affirmation by the President | రాష్ట్రపతి చేయవలసిన ప్రమాణం |
| 45 | 61 | ⚖️ | Procedure for impeachment of the President | అభిశంసన విధానము |
| 46 | 63 | 🏅 | The Vice-President of India | ఉపరాష్ట్రపతి |
| 47 | 64 | 🪑 | The Vice-President to be ex-officio Chairman of the Council of States | ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించుట |
| 48 | 66 | 🗳️ | Election of Vice-President | ఉపరాష్ట్రపతి ఎన్నిక |
| 49 | 70 | 🔄 | Discharge of President’s functions in other contingencies | అవసరమైన ఇతర పరిస్థితులలో రాష్ట్రపతి పనులను ఉపరాష్ట్రపతి నిర్వహించుట |
| 50 | 72 | 🤝 | Power of President to grant pardons, etc., and to suspend, remit or commute sentences | క్షమాభిక్ష, శిక్షను నిలుపుచేయుట, తగ్గించుట, పరివర్తనం చేయుట |
| 51 | 74 | 🏛️ | Council of Ministers to aid and advise the President | కార్యనిర్వహణలో రాష్ట్రపతికి మంత్రివర్గం సహకారం |
| 52 | 75 | 📋 | Other provisions as to ministers | మంత్రుల గురించిన వివరాలు |
| 53 | 75(1) | 👑 | The Prime Minister shall be appointed by the President; other ministers appointed on advice of PM | ప్రధానమంత్రి రాష్ట్రపతిచే నియమింపబడతారు; ఇతర మంత్రులు ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతిచే నియమింపబడతారు |
| 54 | 76 | 👨⚖️ | Attorney-General for India | అటార్నీ జనరల్ |
| 55 | 79 | 🏛️ | Constitution of Parliament | లోక్‌సభ, రాజ్యసభ ఏర్పాటు |
| 56 | 80 | 🪑 | Composition of the Council of States | రాజ్యసభ కూర్పు |
| 57 | 81 | 🪑 | Composition of the House of the People | లోక్‌సభ కూర్పు |
| 58 | 83 | ⏳ | Duration of Houses of Parliament | లోక్‌సభ, రాజ్యసభ కాలవ్యవధి |
| 59 | 84 | 📋 | Qualification for Membership of Parliament | పార్లమెంట్ సభ్యుల అర్హతలు |
| 60 | 85 | 📅 | Sessions of Parliament, prorogation and dissolution | పార్లమెంట్ సమావేశముల ముగింపు, రద్దు |
| 61 | 89 | 🪑 | The Chairman & Deputy Chairman of the Council of States | రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ |
| 62 | 93 | 🪑 | The Speaker & Deputy Speaker of the House of the People | స్పీకర్, డిప్యూటీ స్పీకర్: లోక్‌సభ |
| 63 | 100 | 🗳️ | Voting in Houses, power of Houses to act notwithstanding vacancies and quorum | సభ్యులు ఓటు చేయు విధానం, కనీస సభ్యులు హాజరు లేకపోయినా వ్యవహరించు హక్కు |
| 64 | 108 | 🤝 | Joint sitting of both the Houses in certain cases | ఉభయసభల ఉమ్మడి సమావేశము |
| 65 | 109 | 💵 | Special procedure in respect of Money Bills | ద్రవ్య బిల్లు: ప్రత్యేక విధానం |
| 66 | 110 | 📖 | Definition of ‘Money Bills’ | ద్రవ్య బిల్లు నిర్వచనం |
| 67 | 111 | 📝 | Assent to Bills | బిల్లుల అంగీకారం |
| 68 | 112 | 📊 | Annual Financial Statement (Budget) | వార్షిక ఆర్థిక పరిస్థితిపై నివేదిక (బడ్జెట్) |
| 69 | 114 | 💰 | Appropriation Bills | ద్రవ్య వినియోగ బిల్లులు |
| 70 | 116 | 🏦 | Vote on account, vote of credit & exceptional grants | తాత్కాలిక పద్ధతులపై ఓటింగ్, అత్యవసర ఖర్చులపై ఓటింగ్ |
| 71 | 117 | 📑 | Special provisions as to Financial Bills | ద్రవ్య బిల్లుపై చర్చ – ప్రత్యేక విధానము |
| 72 | 122 | 🚫 | Court not to inquire into proceedings of Parliament | పార్లమెంట్ లో జరుగు వ్యవహారాలపై విచారణ జరిపే అధికారం కోర్టులకు లేదు |
| 73 | 123 | 📜 | Power of President to promulgate ordinances during recess of Parliament | పార్లమెంట్ విరామ సమయంలో రాష్ట్రపతి అధ్యాదేశాలు జారీ చేయు అధికారం |
| 74 | 124 | ⚖️ | Establishment and Constitution of the Supreme Court | సర్వోన్నత న్యాయస్థానము స్థాపన, కూర్పు |
| 75 | 129 | 📋 | Supreme Court to be a court of record | సర్వోన్నత న్యాయస్థానము కోర్టు ఆఫ్ రికార్డ్ |
| 76 | 137 | 🔍 | Review of judgements or orders by the Supreme Court | పునర్విచారణాధికారం |
| 77 | 143 | 🤝 | Power of President to consult the Supreme Court | రాష్ట్రపతి సర్వోన్నత న్యాయస్థానమును సలహా అడగవచ్చు |
| 78 | 148 | 🔍 | Comptroller and Auditor-General of India | భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ |
| 79 | 153 | 🏛️ | Governors of States | రాష్ట్ర గవర్నర్ |
| 80 | 154 | 🔑 | Executive power of State | రాష్ట్ర కార్యనిర్వహణాధికారం |
| 81 | 155 | 📋 | Appointment of Governor | గవర్నర్ నియామకం |
| 82 | 161 | 🤝 | Power of Governor to grant pardons, etc. | క్షమాభిక్ష, శిక్షలను నిలుపుచేయుట, తగ్గించుట, పరివర్తనం చేయు అధికారాలు |
| 83 | 163 | 🏛️ | Council of Ministers to aid and advise Governor | కార్యనిర్వహణలో గవర్నర్‌కు మంత్రివర్గ సహకారం |
| 84 | 164 | 📋 | Other provisions as to Ministers | మంత్రుల గురించిన వివరాలు |
| 85 | 165 | 👨⚖️ | Advocate-General for the State | రాష్ట్ర అడ్వకేట్ జనరల్ |
| 86 | 167 | 📬 | Duties of Chief Minister as respects the furnishing of information to the Governor | గవర్నర్‌కు అందించవలసిన సమాచారం విషయంలో ముఖ్యమంత్రి బాధ్యతలు |
| 87 | 169 | 📜 | Abolition or creation of Legislative Council in States | శాసనమండలి ఏర్పాటు, రద్దు |
| 88 | 174 | 📅 | Sessions of the State Legislature, prorogation and dissolution | శాసనసభ, శాసనమండలి సమావేశముల ముగింపు, రద్దు |
| 89 | 200 | 📝 | Assent to Bills | బిల్లుల అనుమతి |
| 90 | 201 | 📤 | Bills reserved for the consideration of President | రాష్ట్రపతి ఆమోదం కొరకు బిల్లును నిలుపుచేయుట |
| 91 | 213 | 📜 | Power of Governor to promulgate ordinances during recess of legislature | శాసనసభ విరామ సమయంలో గవర్నర్ అధ్యాదేశమును జారీచేయు అధికారము |
| 92 | 214 | ⚖️ | High Court for States | రాష్ట్ర హైకోర్టులు |
| 93 | 215 | 📋 | High Court to be court of record | హైకోర్టను కోర్ట్ అఫ్ రికార్డుగా భావించుదురు |
| 94 | 216 | 🏛️ | Constitution of High Court | హైకోర్టు స్థాపన |
| 95 | 217 | 👨⚖️ | Appointment and conditions of the office of a judge of a High Court | హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, షరతులు |
| 96 | 226 | 📜 | Power of High Court to issue certain writs | హైకోర్టులకు రిట్టులను మంజూరుచేయు అధికారము |
| 97 | 231 | 🏛️ | Establishment of a common High Court for two or more States | రెండు అంతకు మించిన రాష్ట్రాలకు ఒకే హైకోర్టును స్థాపించుట |
| 98 | 233 | 👨⚖️ | Appointment of District Judges | జిల్లా న్యాయమూర్తుల నియామకం |
| 99 | 239A | 🏛️ | Provision applicable to UT of Puducherry & J&K | పుదుచ్చేరి, జమ్ము కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించు అంశాలు |
| 100 | 239AA | 🏙️ | Special provisions with respect to Delhi | ఢిల్లీ విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు |
| 101 | 241 | ⚖️ | High Court for Union Territories | యూనియన్ టెరిటరీలకు హైకోర్టులు |
| 102 | 243A | 🌾 | Gram Sabha | గ్రామసభ |
| 103 | 243B | 🏘️ | Constitution of Panchayat | పంచాయతీల వ్యవస్థాపన |
| 104 | 243H | 💰 | Powers to impose taxes by, and funds of the Panchayats | పన్నులు విధించు అధికారాలు, నిధులు |
| 105 | 243K | 🗳️ | Election to the Panchayats | పంచాయతీ ఎన్నికలు |
| 106 | 243Z | 🔍 | Audit of accounts of municipalities | మున్సిపాలిటీ లెక్కల తనిఖీ |
| 107 | 243ZA | 🗳️ | Elections to the municipalities | మున్సిపాలిటీల ఎన్నికలు |
| 108 | 243ZD | 🗺️ | Committee for district planning | జిల్లా ప్రణాళికా సంఘముల ఏర్పాటు |
| 109 | 243ZI | 🤝 | Incorporation of Co-operative Societies | సహకార సంస్థల ఏర్పాటు |
| 110 | 249 | 🏛️ | Power of Parliament to legislate with respect to a matter in the State list in the national interest | రాష్ట్ర జాబితాలోని అంశాలపై జాతి శ్రేయస్సు దృష్ట్యా పార్లమెంట్ చట్టాలను చేయవచ్చు |
| 111 | 253 | 🌐 | Legislation for giving effect to international agreements | అంతర్జాతీయ ఒప్పందాల అమలుకొరకు పార్లమెంట్ మాత్రమే చేయగలదు |
| 112 | 262 | 💧 | Adjudication of disputes relating to waters of inter-State rivers or river valleys | అంతర్రాష్ట్ర నీటి వనరులు, నదులపై పరిష్కారం |
| 113 | 263 | 🤝 | Provisions with respect to an Inter-State council | ఇంటర్ స్టేట్ కౌన్సిల్ |
| 114 | 266 | 🏦 | Consolidated Funds and Public Accounts of India and of the States | యూనియన్, రాష్ట్రాలకు చెందిన సంచిత నిధి, పబ్లిక్ అకౌంట్స్ |
| 115 | 267 | 🏦 | Contingency Fund | అకస్మిక నిధి |
| 116 | 280 | 💹 | Finance Commission | ఫైనాన్స్ కమిషన్ |
| 117 | 300A | 🏠 | Persons not to be deprived of property save by authority of law | చట్టం అధికారం లేనిదే ఆస్తిని హరించరాదు |
| 118 | 312 | 🏢 | All-India Services | ఆల్ ఇండియా సర్వీసెస్ |
| 119 | 315 | 📋 | Public Service Commission for the Union and for the States | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు |
| 120 | 323A | ⚖️ | Administrative Tribunals | అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ |
| 121 | 323B | ⚖️ | Tribunals for other matters | ఇతర వ్యవహారాలను గురించిన ట్రిబ్యునల్స్ |
| 122 | 324 | 🗳️ | Superintendence, direction and control of elections vested in an Election Commission | ఎన్నికల కమిషన్ అధికారాలు |
| 123 | 326 | 🗳️ | Elections to Lok Sabha and legislative assemblies on the basis of adult suffrage | వయోజన ఓటు హక్కు |
| 124 | 330 | 🌟 | Reservation of seats for SC/ST in the House of People | లోక్‌సభలో షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ స్థానాల కేటాయింపు |
| 125 | 331 | 📌 | Representation of the Anglo-Indian community in the Lok Sabha (Repealed by 104th Amendment 2019) | లోక్‌సభలో ఆంగ్లో ఇండియన్‌లకు ప్రాతినిధ్యం (104వ సవరణ 2019 ద్వారా రద్దు) |
| 126 | 332 | 🌟 | Reservation of seats for SC/ST in the legislative assemblies of States | శాసనసభలలో షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ స్థానాల కేటాయింపు |
| 127 | 333 | 📌 | Representation of the Anglo-Indian community in legislative assemblies of the States (Repealed by 104th Amendment 2019) | శాసనసభలలో ఆంగ్లో ఇండియన్‌లకు ప్రాతినిధ్యం (104వ సవరణ 2019 ద్వారా రద్దు) |
| 128 | 338 | 🏛️ | National Commission for Scheduled Castes | నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ |
| 129 | 338A | 🏛️ | National Commission for Scheduled Tribes | నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ |
| 130 | 338B | 🏛️ | National Commission for Backward Classes | నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ |
| 131 | 343 | 🗣️ | Official language of the Union | యూనియన్ రాజభాష |
| 132 | 344 | 📋 | Commission and Committee of Parliament on official language | రాజభాషపై పార్లమెంట్ నియమించు కమిషన్, కమిటీలు |
| 133 | 350A | 📚 | Facilities for instruction in mother-tongue at primary stage | మాతృభాషల ప్రోత్సాహకర వసతులు |
| 134 | 350B | 👤 | Special officer for linguistic minorities | స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ |
| 135 | 351 | 📖 | Directive for development of the Hindi language | హిందీ భాషాభివృద్ధి |
| 136 | 352 | 🚨 | Proclamation of Emergency (national emergency) | అత్యవసర పరిస్థితి ప్రకటన |
| 137 | 356 | ⚠️ | Provisions in case of failure of constitutional Machinery in States | రాష్ట్రాలలో సంవిధానానుసర పరిపాలన భంగపడితే గవర్నర్ పాలన |
| 138 | 358 | ⏸️ | Suspension of provisions of Article 19 during emergencies | అత్యవసర పరిస్థితులలో అధికరణ-19 నిలుపుచేయబడును |
| 139 | 359 | ⏸️ | Suspension of the enforcement of fundamental rights during emergencies | అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నపుడు 3వ భాగంలోని హక్కుల నిలుపుదల |
| 140 | 360 | 💸 | Provisions as to Financial Emergency | ఆర్థిక అత్యవసర పరిస్థితి |
| 141 | 365 | ⚠️ | Effects of failure to comply with or give effect to directions given by the Union | యూనియన్ ఆదేశాలను రాష్ట్రాలు అమలుచేయకపోతే |
| 142 | 368 | ✏️ | Power of Parliament to amend the Constitution and procedure therefor | సంవిధానంలో మార్పు చేయు అధికారము, అందుకొరకు అనుసరించిన విధానము |
| 143 | 370 | 🔒 | Temporary provisions with respect to the State of Jammu and Kashmir (Declared inoperative on 6th August, 2019) | జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన తాత్కాలిక అంశాలు (6 ఆగస్టు 2019న నిష్క్రియం చేయబడింది) |
| 144 | 371 | 🏛️ | Special provision with respect to the state of Maharashtra & Gujarat | మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక అంశాలు |
Note: The original Constitution had 395 Articles. Today, there are approximately 468 articles (including sub-articles A, B, C, etc.) across 25 parts and 12 schedules.
