Indian Society Group 2 – 2024 exam Questions (TM)

యూనిట్ – 1 : సామాజిక నిర్మితి – విశ్లేషణ
ఈ యూనిట్ నుంచి అత్యధికంగా 14 ప్రశ్నలు వచ్చాయి. అవి ప్రాథమిక భావనలకు సంబంధించిన సమకాలీన
అంశాల ఆధారంగా అడగబడ్డాయి. కావున అభ్యర్థులు ప్రాథమిక అవగాహనను పొంది ఆయా భావనలకు సంబంధించిన
సమకాలీన అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు, చట్టాలు, విధానాలు మరియు
సంస్థలపై ఎక్కువగా ఫోకస్ చేయాలి.
ఉదా : వివాహం యొక్కరకాలు ప్రాథమిక భావనలు అయితే వివాహ వయస్సుపై రూపొందించబడిన చట్టాలు సమకాలీన
అంశాలవుతాయి. అదేవిధంగా బాల్యవివాహాలు ప్రాథమిక అంశాలైతే వాటిని నివారించడానికి ప్రభుత్వం చేపట్టిన తాజా
కార్యక్రమాలు సమకాలీన అంశాలవుతాయి.

  1. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
    ఎ) డబ్ల్యు. పి. స్కాట్ ప్రకారం విడాకులు అంటే ‘వివాహ బంధాన్ని రద్దు చేయడానికి మరియు ప్రతి భాగస్వామికి పునర్వివాహం చేసుకునే హక్కును కల్పించే ఒక సంస్థాగత ఏర్పాటు’. బి) భారతదేశంలో వివాహ రద్దుకు సంబంధించి 1869లో చేయబడిన మొదటి చట్టం ‘పార్సీ వివాహ మరియు విడాకుల చట్టం.
    సి) భర్త బాధ్యతారాహిత్యంగా ఇంటి నుండి వెళ్లిపోతూ, కుటుంబాన్ని గాలికొదిలేయడాన్ని ‘పేదవాడి
    విడాకులు’ (The Poor Man’s Divorce) అని అంటారు.
    పైన పేర్కొన్న వాటిలో ఏవి సరైనవి?
    1) ఎ మరియు బి మాత్రమే
    3) ఎ మరియు సి మాత్రమే
    2) బి మరియు సి మాత్రమే
    4) పైవన్నీ
    కేరళలోని నంబూద్రి మరియు నాయర్ల మధ్య మాతృస్వామ్య చట్టాల ప్రకారం కొనసాగే పరస్పర అంగీకారంతో
    కూడిన అనధికారిక బంధాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
    1) సంబంధం 2) పాకుళం పతిరవుం 3) ప్రాంచియేట్టన్ 4) ఉదకపూర్వం
  2. తల్లిదండ్రుల వైపు నుండి రక్త సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య వివాహాన్ని నిషేధించే హిందూ వివాహ చట్టంలోని
    నిబంధన ఏ సెక్షన్లో ఉంది?
    1) సెక్షన్ 4(a) 2) సెక్షన్ 5(v) 3) సెక్షన్ 12(1) (a) 4) సెక్షన్ 13 (ii)
    బాల్య వివాహాలను నిర్మూలించడానికి ‘అలివా’ (ALIVA) వంటి ప్రత్యేకమైన డేటా ఆధారిత విధానాన్ని ఏ జిల్లా
    అవలంబిస్తోంది?
    1) మధ్యప్రదేశ్ లోని రాజఢ్ జిల్లా 2) మహారాష్ట్రలోని వార్థా జిల్లా
    3) ఒడిశాలోని నయాగఢ్ జిల్లా 4) తెలంగాణలోని వరంగల్ జిల్లా
  3. రవీంద్ర మరియు సీమ భార్యాభర్తలు. కృష్ణ మరియు మాధవిలు రవీంద్ర-సీమల పిల్లలు. మాధవి హరీష్ ను వివాహం
    చేసుకుంది మరియు జ్యోతి మాధవి హరీష్ కుమార్తె. అయితే వీరిలో ఏకరక్త బంధుత్వం (Consanguineous
    Kinship) ఎవరి మధ్య ఉంటుంది?
    1) రవీంద్ర మరియు సీమ
    3) కృష్ణ మరియు జ్యోతి
    2) మాధవి మరియు హరీష్
    4) కృష్ణ మరియు హరీష్
    Scanned with OKEN Scanner
  4. ‘డికు అంది’ అంటే ఏమిటి?
    1) కోయ మరియు సవర తెగలలో మార్పిడి వివాహం.
    2) నాగా తెగలలో బలవంతపు వివాహం (ఎత్తుకు పోవడం). 3) కుకి తెగలో పరిశీలన ద్వారా వివాహం.
    4) హో (Ho) తెగలలో సంప్రదింపుల ద్వారా జరిగే వివాహం.
  5. జిరాస్ట్రియన్లు మృతదేహాలను గాలికి, రాబండులకు వదిలేయడం ద్వారా అంతిమ సంస్కారం నిర్వహించే వృత్తాకార నిర్మాణాన్ని ఏమంటారు?
    1) దఖ్మా (నిశ్శబ్ద గోపురం) 2) అపరిగ్రహ 3) సల్లేఖన 4) షెన్నాయ్ 8. భర్త నపుంసకుడు లేదా చనిపోయి ఉంటే, సంతానం కోసం నియమించబడిన పురుషుడితో సహజీవనం చేయడానికి
    అనుమతించే ప్రాచీన ఆచారం ఏది?
    సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన మొదటి మధ్య వయస్యులైన మహిళలు ఎవరు?
    1) అపస్తంభ 2) సికత నివవరి 3) ప్రతిజ్ఞ 4) నియోగ
    9.
    1) బిందు అమ్మిని మరియు జ్యోతి నాయర్ 2) కనక దుర్గ మరియు ఆదిశ్రీ 3) బిందు అమ్మిని మరియు కనక దుర్గ 4) కనక దుర్గ మరియు ఐశ్వర్య మెల్టన్
    3) బ్రోనిస్లావ్ మలినోవిస్కీ 4) సిమోన్.డి. బ్యూవోయిర్
  6. “బలమైన వ్యక్తిగత అనుబంధాలు మరియు మరణం అనే వాస్తవం మత విశ్వాసానికి ప్రధాన మూలాలు” అని
    అభిప్రాయపడింది ఎవరు?
    11.
    1) టాల్కాట్ పార్సన్స్ 2) ఎమిలే డమ్
    ‘మహిళలు సాధించిన ప్రగతిని బట్టి నేను ఆ సమాజ ప్రగతిని కొలుస్తాను’ అని పేర్కొన్నది ఎవరు?
    1) డా. వీణా మజుందార్
    3) మహాత్మా గాంధీ
  7. మహిళా ప్రాతినిధ్యంపై క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి:
    2) పండిత రమాబాయి.
    4) డా. బి.ఆర్. అంబేద్కర్
    ఎ) 15వ లోక్సభలో మహిళా సభ్యులు మొదటి సారిగా 10% మార్కును దాటారు.
    బి) 17వ లోక్సభలో స్వాతంత్ర్యం తర్వాత అత్యధిక మహిళా ప్రాతినిధ్యం ఉంది.
    సి) 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా సభ్యుల శాతం 11.74%.
    డి) మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సెప్టెంబర్ 28న రాష్ట్రపతి ఆమోదం (నారీ శక్తి వందన్ అధినియం)
    పొందింది.
    1) ఎ, బి మరియు సి మాత్రమే
    3) ఎ, బి మరియు డి మాత్రమే
    2) ఎ, సి మరియు డి మాత్రమే
    4) బి, సి మరియు డి మాత్రమే
  8. 2017లో ట్రిపుల్ తలాక్ పై చారిత్రాత్మక తీర్పు తర్వాత, ముస్లిం సమాజంలోని ఏ విడాకుల పద్ధతిని ఇటీవల సుప్రీంకోర్టుల్
    సవాలు చేశారు?
    1) తలాక్-ఎ-హసన్ 2) తలాక్-ఇ-తఫ్వీజ్ 3) తలాక్-ఎ-అహ్సన్ 4) లియాన్
  9. హిందూ మతం నుండి తన మతాన్ని ఇస్లాం మరియు క్రైస్తవ సుతంలోకి మార్చుకున్న ప్రజలను హిందూ మతంలోకి
    తీసుకురావడానికి సుద్ది ఉద్యమాన్ని ఎవరు ప్రారంబించారు:
    (1) బ్రహ్మ సమాజం (2) సత్యశోధక్ సమాజం (3) రామకృష్ణ మిషన్ (4) ఆర్య సమాజం

    యూనిట్-2 : సామాజిక సమస్యలు – విశ్లేషణ

    • ఈ యూనిట్ నుంచి అత్యధికంగా 6 ప్రశ్నలు వచ్చాయి. అని Fact Based గా ఉన్నాయి. కావున అధికారికంగా ఇచ్చిన సిలబస్ ను విస్తృతంగా చదివి అవగాహన చేసుకుంటే ఈ యూనిట్ నుంచి మంచి మార్కులు సాధించవచ్చు.
  10. “ఆధునికీకరణకు గురవుతున్న బహుళ సమాజంలో తన గుర్తింపును కొనసాగించడానికి ఒక సమూహం యొక్క రాజకీయ దృఢత్వమే మతతత్వం” అని ఎవరు నిర్వచించారు?
    1) ప్రొఫెసర్ రామ్ అహుజా
    3) మజుందార్ మరియు మదన్
    2) బిపిన్ చంద్ర
    4) రాబర్ట్ మెల్సన్ మరియు హోవార్డ్ వోల్పే
  11. ఆంధ్ర, కర్ణాటక, కేరళ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల ఏర్పాటుపై నివేదిక ఇవ్వడానికి ‘లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్’ను ఏ సంవత్సరంలో నియమించారు మరియు దాని అధ్యక్షుడు ఎవరు?
    1) 1948, జస్టిస్ ఫజల్ అలీ 2) 1949, పట్టాభి సీతారామయ్య 3) 1950, సర్దార్ వల్లభభాయ్ పటేల్ 4) 1948, జస్టిస్ ఎస్.కె. ధార్
  12. అస్సాం ఉద్యమంపై ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి:
    ఎ) AASU నేతృత్వంలోని ఉద్యమం 1983లో ప్రారంభమైంది. బి) దీని లక్ష్యం బంగ్లాదేశ్ వలసదారులకు రక్షణ కల్పించడం. సి. అస్సాం అకార్డ్ తర్వాత 15 ఆగస్టు 1989న ఉద్యమం అధికారికంగా ముగిసింది. 1) ఎ మరియు బి మాత్రమే 2) బి మరియు సి మాత్రమే 3) సి మాత్రమే 4) పైవేవీ కావు
  13. మానవ అక్రమ రవాణా సమాచారాన్ని రాష్ట్రాల మధ్య సమన్వయం చేసే హోం మంత్రిత్వ శాఖ IT సాధనం ఏది? 4
    1) ITSSO.
    2) NDSO 3) Cri-MAС 4) SPUWAC
  14. వరకట్న నిషేధ చట్టం, 1961 ఏ తేదీ నుండి అమలులోకి వచ్చింది?
    1) మే 20, 1961 2) జూన్ 1, 1961 3) జూన్ 20, 1961 4) జూలై 1, 1961
  15. బాలల మరియు కౌమార లేబర్ (నిషేధం మరియు నియంత్రణ) చట్టం 1986ను సమర్థవంతంగా అమలు చేయడం కోసం భారత ప్రభుత్వం ఏ ఆన్లైన్ పోర్టలు అభివృద్ధి చేసింది?
    1) స్పార్క్ 2) సృజన్ 3) యుక్తి 4) పెన్సిల్ (PENCIL)
Share This Article